Sanatana dharmam dvara jeevana vikasam (in Telugu)
Fri, 03 Jul
|Webex Webinar
A 12-day interactive webinar course to understand and apply Sanatana Dharma in real life.
Time & Location
03 Jul 2020, 7:00 pm IST – 14 Jul 2020, 8:15 pm IST
Webex Webinar
About the event
•మన సమస్యలను మనం పరిష్కరించుకునే మనోవికాసం కలిగించు అత్యవసర ఆచరణాత్మక మార్గం సనాతన ధర్మం.
•ఎన్నో శిబిరాలు నిర్వహించిన మానసిక వైద్యనిపుణులు Dr. మల్లాది శ్రీనివాస శాస్త్రి గారి ఆధ్వర్యంలో జరుగు ఈ 12 రోజుల శిబిరంలో నమోదుకండి! ఉత్సాహంగా పాల్గొనండి!
•ముఖ్యంగా యువకులు, వైజ్ఞానిక దృక్పధంతో ఆలోచించువారు ఈ శిబిరాన్ని ఆనందిస్తారు.
విషయాలు
1. ప్రస్తుత పరిస్థితి: సమస్య – సమాధానం. సనాతన ధర్మ ఆచరణ అత్యంత సులభం.
2. సనాతన ధర్మ మూల స్తంభాలు.
3. సనాతన ధర్మము, విజ్ఞానముల విడదీయలేని బంధం.
4. ప్రాచీన మరియు ఆధునిక పరిశోధన గ్రంథాలు - సనాతన ధర్మం.
5. దైవం - దేవతలు- ఋషులు – మానవులు.
6. ఆధ్యాత్మిక సారం - జీవన పరమార్థం - జీవిత లక్ష్యం.
7. యోగము – తత్వము.
8. తెలుగు భాష - సనాతన ధర్మం: శాస్త్రీయ మరియు జానపద సంపద.
9. యువత - కుటుంబం - సమాజం - టెక్నాలజీ కాలం - సనాతన ధర్మం.
10. ధర్మ పరిరక్షణ - మన కర్తవ్యమ్.
Tickets
Standard
₹500.00Sale ended
Total
₹0.00